1
/
యొక్క
1
సీతా సమేత రామ - Sitha Sametha Rama
సీతా సమేత రామ - Sitha Sametha Rama
Author:
భావన శంకరాణ
43 ratings
సాధారణ ధర
Rs. 149.00
సాధారణ ధర
అమ్మకపు ధర
Rs. 149.00
Shipping calculated at checkout.
"వర్షం తర్వాత చెప్పులకు అంటిన బురద చూసి చిరాకు పడే మనుషుల మధ్య, తడిసిన మట్టి ఇచ్చే సువాసనలో ఆనందం వెతికేలా రాసిన కథ."
ఇతరులకి చెప్పేటంత పెద్దదాన్ని కాదు. అలా అని నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టే రకంకూడా కాదు. "ప్రేమ చచ్చిపోయి, పాపాలు పెరిగిన ప్రపంచంలో.. పెరుగుతూ వస్తున్న ఆడపిల్లని..". మనసుకి ఎంత వద్దు అనిపించినా, పెళ్లిచేసుకుని మరొకరి జీవితంలోకి వెళ్లక తప్పదు అని తెలుసు. నేను మాత్రమే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు కావాలనుకునే ఒక చిన్న ప్రేమ కథ.
"తల్లిదండ్రుల తగువుల్లో, ప్రస్తుత కాలపు ప్రేమల మధ్య మౌనంగా మారిపోయిన ప్రతి మనసుకి ప్రేమని మళ్ళీ పరిచయం చేస్తూ... ఓదార్పుగా నిలిచిన కథ – సీత సమేత రామ
తక్కువ స్టాక్
పరిమాణం
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

సీతా సమేత రామ - Sitha Sametha Rama వివరాలు
First edition:
2025
Isbn no:
978-81-980171-8-5
Language:
Telugu
Number of pages:
105
Copyright:
Author
Publisher:
KR Publications
Cover page artist:
Bhavana Sankarana
Editor:
Gayatri Mullapati
Printed at:
Sai Tirumala Printers, Hyderabad
S
Sahithya S
Sasyasri B H
Hyndavi Barla A
Anonymous A
Attada. lakshmi