Prashanth Sharma Palojjula
కథలంటే నాకు చిన్నప్పటి నుంచే ప్రేమ. పేరడీ పాటలతో మొదలైన నా రచనా ప్రయాణం, స్కిట్స్, షార్ట్ ఫిల్మ్స్, పాటల సాహిత్యం దాటి ఇప్పుడు ఈ పుస్తకం వరకు వచ్చింది. రచయితగా పుస్తకం రాయడం నా చిరకాల కల. ఆ కల ఈ పుస్తకంతో నిజమైంది. అయితే, ఇది ముగింపు కాదు... నా రచయిత ప్రయాణానికి అందమైన ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో కథలతో పాఠకులను కలవాలని ఆశిస్తున్నాను.
From Prashanth Sharma Palojjula
-
మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu
15 reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
సీతమ్మకి ఉత్తరాలు - Seethammaki Vuttharaalu
14 reviewsRegular price Rs. 225.00Regular priceSale price Rs. 225.00 -
సీతా సమేత రామ - Sitha Sametha Rama
42 reviewsRegular price Rs. 149.00Regular priceSale price Rs. 149.00 -
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
3 reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
2 reviewsRegular price Rs. 175.00Regular priceSale price Rs. 175.00