Skip to product information
1 of 1

Anaganaga

Anaganaga

Regular price Rs. 169.00
Regular price Sale price Rs. 169.00
Sale Sold out
Shipping calculated at checkout.

కలలకు పేదరికం అడ్డుకాదు, ఓటమి ధైర్యాన్ని సమాధి చెయ్యలేదు అని తనలో తాను చైతన్యాన్ని నింపుకోవడమే గాక ఎందరో మహిళల భవిష్యత్తును తీర్చిన దిద్దిన యువతి ప్రయాణం ఇది.
ఈ పుస్తకంలో చిన్న చిన్న మాటలు కూడా మన ఆలోచనల్లోకి చేరి మనసుకి తాకుతాయి.
ఎదగాలి అనే కోరిక, ఏదైనా చేయాలి అనే ధైర్యం మనసులో పెరుగుతుంది.
చివరి పేజీకి చేరేసరికి ఇది కేవలం పుస్తకం కాదు, ఒక కొత్త ఆరంభం అనిపిస్తుంది. చివరిగా ఒక్క మాట, అనగనగా అంటూ మనం విన్న ఎన్నో కథలు, మనలో కదలికని తెచ్చాయో లేదో తెలియదు కానీ, ఈ నా అనగనగా తప్పకుండా మిమ్మల్ని కదిలిస్తుంది.

In stock

Quantity
View full details

Anaganaga Details

First edition: 1
Isbn no: 9788199753129
Language: Telugu
Number of pages: 100
Copyright: Author
Publisher: KR Publications
Cover page artist: Charan
Editor: Gayathri and Tapaswi

More from Prashanth Sharma Palojjula