Back logs
Back logs
కాలేజీ మనకి చదువడం నేర్పుతుంది.
జీవితం మాత్రం, ఫెయిల్ అవ్వడం కూడా
అలవాటు చేస్తుంది.
క్లాస్రూమ్ లో కాదు,
జీవితం మధ్యలో ఫెయిల్ అయిన వాళ్ల కథ.
ఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు.
ఎక్కడ తప్పు జరిగిందో కూడా తెలియక,
జరిగిపోయిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ల కథ.
ఆగిపోయినట్టు కనిపించినా,
లోపల మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్న హృదయాల గాథ.
కొన్ని బ్యాక్లాగ్స్ ఎప్పటికీ క్లియర్ కావు.
వాటితోనే జీవించడం నేర్చుకోవాలి.
ఇది మీది అనిపించే ఒక అద్భుతమైన కథ!
విజయ్ అప్పల్ల
Low stock
Couldn't load pickup availability

Back logs Details
More from విజయ్ అప్పల్ల
-
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
3 reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
2 reviewsRegular price Rs. 175.00Regular priceSale price Rs. 175.00
Hi, Such a worst experience with KR Publications again. I ordered a book in January, It took long to deliver because the order was gone somewhere else. Now I ordered 2 books on 13th August 2026.i received a confirmation email. I tracked but, it was showing me no shipping has done yet. And to know the update, I am continuously writing emails regarding this.But, there is no reply. I was trying to contact you. But, there is no single chance to connect. If you are unable to deliver the order please give back the payment kindly.
Very good story
This book is suggested by Sreelathasiram... What a beautiful Book
కొన్ని పుస్తకాలు మనం చదువుతాం…
కొన్ని పుస్తకాలు మాత్రం మనల్ని చదువుతాయి.
మీరు రాసిన ఈ పుస్తకం అలాంటిదే.
చెప్పుకోలేని బాధకు మాటలు దొరకనప్పుడు, మనసులోనే దాచుకున్న ఎన్నో భావాలకు మీరు అక్షరాల రూపం ఇచ్చారు. మనం అనుభవించినా ఎవరికీ చెప్పలేని కొన్ని నిజాలను… మనమే మనకు చెప్పుకోలేకపోయిన కొన్ని ప్రశ్నలను… మీరు ఎంతో లోతుగా, ఎంతో సహజంగా రాశారు.
Firstly a very very hearty congratulations 🎉👏 vijay Sir and the entire team..... The best novel ma reader's varaku thechina andhuku...Backlogs story wise and character narrative super... Prathi page kuda mimalini bore kotelaga matram undadhu....naku bhaga nachina topic Lakshmi character chala bhaga rasaru..... don't miss it....everyone must read and enjoy the best novel...
Yesterday I read this latest book- Backlogs. Story is well developed and there are lots of life's lessons. Congratulations.
With best wishes
Sreehari