విజయ్ అప్పల్ల
విజయ్ అప్పల్ల అనే నేను ఇప్పటిదాకా 4 తెలుగు నవలను రచించాను. నేను shhgupchup తెలుగు పోడ్కాస్ట్ అనే ఒక షో కూడా రన్ చేస్తున్నాను. గత 15 ఏళ్లుగా భారత దేశం బయటే ఉన్న తెలుగు మీద అభిమానం తో సినిమా మీద ప్రేమతో రచనలు చేస్తున్నాను. నా నవలను అన్ని కూడా సినిమాటిక్ గానే వుంటాయి. చదివిన వారు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతోంది అని చెప్పారు. మీరు తప్పకుండా నా రచనలు చదవాలని, చదివిన నా పుస్తకానికి మీ విలువైన సలహాలు ఇవ్వగలరని మరీ మరీ కోరుకుంటున్నాను.
From విజయ్ అప్పల్ల
-
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
3 reviewsRegular price Rs. 250.00Regular priceSale price Rs. 250.00 -
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
2 reviewsRegular price Rs. 175.00Regular priceSale price Rs. 175.00Sold out