అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu
”స్వధర్మాన్ని నిబద్ధతతో పాటించు..
ఫలితాన్ని గురించి ఆందోళన చెందకు.”
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, క్రమం తప్పకుండా,
ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే ప్రతి వ్యక్తి వీరుడే, అర్జునుడే!
మీరూ అర్జునులే!
మీ జీవితం కురుక్షేత్రం.
మీ ధర్మం మీ గాండీవం.
జయించండి! ధర్మ జయతే!
In stock
Couldn't load pickup availability

అమలోద్భవిలో అర్జునుడు - amalodbhavilo arjunudu Details
More from విజయ్ అప్పల్ల
-
అర్జున్ s/o సుజాత రావు - Arjun s/o Sujatha Rao
2 reviewsRegular price Rs. 175.00Regular priceSale price Rs. 175.00
అదేం వ్రాయటం అయ్యా🙏...అక్షరాలతో కట్టిపడేసారు చివరి వరకు పుస్తకాన్ని వదలలేదు... తరవాత పుస్తకం వదలట్లేదు...మీకు మంచి సరస్వతీ కటాక్షం ఉంది...మీరు చాలా పుస్తకాలు వ్రాయాలి అని ప్రార్థన...
ఈ నవల అందరూ తప్పకుండా చదవాల్సిందే! కథ, కథనం ఒక సినిమా చూస్తున్నట్టు వుంది. బాహుబలి ని మించి వుంది కథ. ఇలాంటి కథలు ఆసక్తి వున్నవారు తప్పకుండా చదవాలి. రాజు-వదిన మధ్య గొడవ, రుద్రాఘటి ఎపిసోడ్, ప్రేమ లేఖలు, నిధి, మాములుగా లేదు అస్సలు. విజయ్ గారి రచన కి పెద్ద ఫ్యాన్ అయ్యాను.