Skip to product information
1 of 1

సిరాయి చప్పుళ్ళు

సిరాయి చప్పుళ్ళు

Regular price Rs. 149.00
Regular price Sale price Rs. 149.00
Sale Sold out
Shipping calculated at checkout.

వాస్తవికం అనే పుస్తకంతో రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన నేను
ఈ సిరాయి చప్పుళ్ళుని మీకు వినిపించాలనుకుంటున్నాను.

ఈ పుస్తకం గురించి చెప్పాలంటే
మనసులో కుమిలిపోతూ మనిషి చెప్పుకోలేని బాధల్ని,
ప్రకృతిని వికృతంగా చేస్తున్న మనిషి ఆగడాల్ని చూసి తట్టుకోలేక
నిదురపోతున్న తెల్లటి కాగితాన్ని తట్టి లేపి
అక్షరాలని అల్లుతూ పదాలని పేర్చుతూ కవితలుగా కూర్చి
కాగితాలపై చప్పుళ్ళు చేస్తూ ఘోషని వినిపించేవే
ఈ సిరాయి చప్పుళ్ళు.

ఇందులో అంతర్భాగంగా ఉండే చురకులు,
రెండే వాక్యాలతో మనిషికి తగిలే వేడి నూనె చురకల్లా మనుసుని గుచ్చి వదులుతాయ్,
కను రెప్ప వెయ్యకుండా చేస్తాయ్.

In stock

Quantity
View full details

సిరాయి చప్పుళ్ళు Details

Isbn no: 978-9354456756
Language: Telugu
Number of pages: 100
Copyright: Author
Publisher: BUUK Palace Publications
Cover page artist: BUUK Palace Publications

More from కొండలరావ్ అడ్డగళ్ళ