Skip to product information
1 యొక్క 1

ఆనేలు - ఆనేలు

ఆనేలు - ఆనేలు

సాధారణ ధర Rs. 149.00
సాధారణ ధర అమ్మకపు ధర Rs. 149.00
అమ్మకానికి Sold out
Shipping calculated at checkout.

ఆనెలు (Calluses) అంటే అరికాళ్లలో వేసే చిన్నపాటి కాయలు అని అర్ధం.

మనిషి అడుగు తీసి అడుగు వేస్తే నొప్పిని గుర్తుచేయడమే వాటి కర్తవ్యం.

అలానే అక్షరాలతో అల్లుకున్న పదాలు కూడా మనిషికి అప్పుడప్పుడు 'ఆనెలు' వంటివే అని నా భావన.

మనిషి సన్మార్గంలో వెళ్ళినప్పుడు, హెచ్చులకి పోయినప్పుడు, అహంకారం తాలుకా హడావిడి పెరిగినప్పుడు ఆనెలు పడాల్సిందే.

అంతే కాదు సమాజ విలువలు గుర్తుచేస్తూ, సోమరుల చెవుల్లో అరుస్తూ, నిస్సహాయుల ఆలోచనలకి పదును పెడుతూ మందిని ముందుకు నడిపించడమే ఈ ఆనెలు ప్రత్యేకత.

అందుబాటులో ఉంది

పరిమాణం
View full details

ఆనేలు - ఆనేలు వివరాలు

First edition: March, 2023
Isbn no: 978-81-959988-1-4
Language: telugu
Number of pages: 94
Copyright: Author
Publisher: KR Publications
Cover page artist: D.N.Chary
Editor: D.N.Chary
Printed at: Sai Thirumala Printers, Hyderabad

కొండలరావ్ అడ్డగళ్ళ నుండి మరిన్ని