బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari
బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari
వాస్తవికం, సీరాయి చప్పుళ్ళు ఈ గుణాలను కలగలిపి, తోబుట్టువలె పురుడుపోసుకున్న పుస్తకమే బ్రతుకెరిగిన బాటసారి .
ఇందులో కవిత్వాలు వాటికి తగ్గ ప్రాసలు, కొత్త పదాలు కంటే కూడా ఒక బాటసారి మాటలు తను అప్పుడప్పుడు పేల్చే తూటాలు, తను మనతో వేయించుకునే బాటలు వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పుస్తకంలో మాటలు రాని మనిషిలో పెనుమార్పులు రావాలి అనే కోరిక లేదు కానీ మారాలి అనుకునేవాళ్ళకి తోడుగా ఉంటాయనే ఆశ అయితే ఉంది.
అందుబాటులో ఉంది
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

బ్రతుకెరిగిన బాటసారి - brathukerigina baatasaari వివరాలు
కొండలరావ్ అడ్డగళ్ళ నుండి మరిన్ని
-
మనలోనే శ్రీనివాసు - Manalone Srinivasu
13 reviewsసాధారణ ధర Rs. 149.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 149.00 -
ఆనేలు - ఆనేలు
2 reviewsసాధారణ ధర Rs. 149.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 149.00 -
చురకలు - churakalu
2 reviewsసాధారణ ధర Rs. 149.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 149.00 -
కళ కథలు - Kala Kathalu
1 reviewసాధారణ ధర Rs. 169.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 169.00 -
సిరాయి చప్పుళ్ళు - Sirayi Chappullu
No reviewsసాధారణ ధర Rs. 149.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 149.00
బ్రతుకెరిగిన బాటసారి లో నాకు అత్యంతంగా హృదయానికి తాకిన, ఎక్కువగా కనెక్ట్ అయిన అధ్యాయం 64: ఏం సాధించావు
ఈ అధ్యాయం మన జీవితాన్ని నేరుగా ప్రశ్నిస్తుంది. డబ్బు, హోదా, పేరు కాదు మనిషిగా మనం ఏం సాధించాం? అనే లోతైన ఆలోచనను కలిగిస్తుంది. ప్రతి మనిషి జీవన విలువలను గుర్తుచేస్తూ, మన చర్యలపై మనల్ని మనమే ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది.
సాదాసీదా పదాల్లో గాఢమైన తాత్వికతను చెప్పిన ఈ అధ్యాయం, నా వరకు పుస్తకానికి హృదయంలాంటిది.
Very good writing. Nice read for everyone.