Skip to product information
1 of 1

నయన - Nayana

నయన - Nayana

Regular price Rs. 250.00
Regular price Sale price Rs. 250.00
Sale Sold out
Shipping calculated at checkout.

ఒక యుద్ధం తాలూకు జ్ఞాపకాల్ని మనం ఎంత వరకు మొయ్యగలం. ఇక్కడ యుద్ధమంటే కురుక్షేత్రం కాదు జీవితం. ఆ కథనరంగంలో “ప్రేమ” అనే సైనికుడు ఎదురైతే……
అతనితో పరిచయం పెంచుకుని పయనిస్తే…….
ఆ మజిలీ ముగింపుకి ముందు ఆ సైనికుడితో గమ్యం లేని జ్ఞాపకంతో నిరంత యుద్ధం చెయ్యాల్సి వస్తే….
ఈ కథలో కథానాయకుడి మదిలో అలజడికి అక్షర రూపం ఇది!
ఇది చదివాక వదిలేసిన జ్ఞాపకాలను వెంట తెచ్చుకున్న మీ అనుభవాలతో బహుశా మీరు కూడా యుద్ధం చేస్తారని నా నమ్మకం!

In stock

Quantity
View full details

నయన - Nayana Details

First edition: 1
Isbn no: 9789356267855
Language: Telugu
Number of pages: 330
Copyright: Author
Publisher: KR Publications

More from సాంగత్య - Saangathya