Skip to product information
1 of 1

Sravani The Red Moon - శ్రావణి the Red Moon

Sravani The Red Moon - శ్రావణి the Red Moon

Regular price Rs. 200.00
Regular price Sale price Rs. 200.00
Sale Sold out
Shipping calculated at checkout.

ప్రేమ.. స్నేహాన్ని దూరం చేసినప్పుడు..,
 
కోల్పోయిన దానికన్నా కోల్పోయిన విధానం చిత్రవధ చేసినప్పుడు.

కోల్పోయిన దాన్ని చూసి, వ్యవస్థలు నవ్వినప్పుడు, విలువలు లొంగినప్పుడు.., 

మితిమీరిన ప్రేమతో రాక్షసుడిగా మారినప్పుడు,

ఒక ఉత్కంఠకరమైన కథనం మొదలై,
అనేక మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులో ఒక అధ్యాయాన్ని లిఖిస్తూ.... అందమైన ప్రతీకారంతో మొదలై ముగిసిన క్రైమ్ కథ..!

In stock

Quantity
View full details

Sravani The Red Moon - శ్రావణి the Red Moon Details

First edition: 1
Isbn no: 9788199753181
Language: Telugu
Number of pages: 188
Copyright: Author
Publisher: KR Publications
Cover page artist: Venu Gopal Reddy
Editor: Gayathri Mullapati

More from Venu Gopal Reddy A