Anaganaga
Anaganaga
కలలకు పేదరికం అడ్డుకాదు, ఓటమి ధైర్యాన్ని సమాధి చెయ్యలేదు అని తనలో తాను చైతన్యాన్ని నింపుకోవడమే గాక ఎందరో మహిళల భవిష్యత్తును తీర్చిన దిద్దిన యువతి ప్రయాణం ఇది.
ఈ పుస్తకంలో చిన్న చిన్న మాటలు కూడా మన ఆలోచనల్లోకి చేరి మనసుకి తాకుతాయి.
ఎదగాలి అనే కోరిక, ఏదైనా చేయాలి అనే ధైర్యం మనసులో పెరుగుతుంది.
చివరి పేజీకి చేరేసరికి ఇది కేవలం పుస్తకం కాదు, ఒక కొత్త ఆరంభం అనిపిస్తుంది. చివరిగా ఒక్క మాట, అనగనగా అంటూ మనం విన్న ఎన్నో కథలు, మనలో కదలికని తెచ్చాయో లేదో తెలియదు కానీ, ఈ నా అనగనగా తప్పకుండా మిమ్మల్ని కదిలిస్తుంది.
తక్కువ స్టాక్
పికప్ లభ్యతను లోడ్ చేయడం సాధ్యం కాలేదు.

Anaganaga వివరాలు
Prashanth Sharma Palojjula నుండి మరిన్ని
-
Sold outAame Katha
1 ratingసాధారణ ధర Rs. 200.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 200.00Sold out -
Churakalu - Aanelu
No reviewsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00 -
Mine is yours
2 ratingsసాధారణ ధర Rs. 170.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 170.00 -
Nalo ne lena
3 ratingsసాధారణ ధర Rs. 200.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 200.00 -
Nenu Sitha mahalakshmi ni
13 ratingsసాధారణ ధర Rs. 220.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 220.00 -
Nine Moons
1 ratingసాధారణ ధర Rs. 199.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 199.00 -
aay maadi narsapuramandi - ఆయ్ మాది నర్సాపురామండి
No reviewsసాధారణ ధర Rs. 350.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 350.00 -
Naalaaga Endaro - నాలాగా ఎందరో
No reviewsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00 -
nenkkadidanni - నేనెక్కడిదాన్ని
No reviewsసాధారణ ధర Rs. 300.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 300.00 -
Swarganiki Daari
No reviewsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00 -
జీవచ్ఛవం - Jeevacchavam
5 ratingsసాధారణ ధర Rs. 169.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 169.00 -
Krishna Rakakai Rukhmini - కృష్ణ రాకకై రుక్మిణి
18 ratingsసాధారణ ధర Rs. 169.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 169.00 -
Sravani The Red Moon - శ్రావణి the Red Moon
3 ratingsసాధారణ ధర Rs. 200.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 200.00 -
నయన - Nayana
5 ratingsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00 -
కళాతపస్వి - Kalathapaswi
No reviewsసాధారణ ధర Rs. 250.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 250.00 -
స్ఫూర్తి మంత్ర - Spoorthi manthra
No reviewsసాధారణ ధర Rs. 149.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 149.00 -
కాగితం పడవలు - Kaagitham Padavalu
No reviewsసాధారణ ధర Rs. 150.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 150.00 -
ఇరానీ కేఫ్ - Irani Cafe
No reviewsసాధారణ ధర Rs. 150.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 150.00 -
నానిగాడు - Naanigaadu
No reviewsసాధారణ ధర Rs. 150.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 150.00 -
ఒక ఎండాకాలపు మధ్యాహ్నం - Oka Endaakaalapu Madhyaahnam
No reviewsసాధారణ ధర Rs. 200.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 200.00 -
మచ్చుకి - మనసు పలికిన పదహారు కథలు - macchuki manasu palikina padhahaaru kathalu
22 ratingsసాధారణ ధర Rs. 149.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 149.00 -
భూమిని నేను - Bhumini nenu
7 ratingsసాధారణ ధర Rs. 129.00సాధారణ ధరఅమ్మకపు ధర Rs. 129.00
చాలా మంచి స్ఫూర్తిదాయకమైన పుస్తకం. ప్రతి అధ్యాయం జీవితాన్ని మరో కోణంలో ఆలోచించేలా చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాననే భావన కలిగింది.
22 ఏళ్ల యువతిగా చెప్పాలంటే, నేటి తరం మేము ఇలాంటి ఆలోచింపజేసే, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే, జీవితానికి దిశ చూపించే పుస్తకాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇలాంటి రచనలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ అద్భుతమైన పుస్తకాన్ని అందించిన రచయితకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను చదివే అవకాశం మాకు లభించాలని ఆశిస్తున్నాను.
Wonderful writing, so cute and touchy explanation. All the best for upcoming endeavors.